ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ప్రజల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన సదస్సు, పోస్టర్ల ప్రదర్శన, ర్యాలీలో ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చుట్టూ ఉన్నవారికి కూడా తీవ్ర ఆరోగ్య ప్రమాదం కలిగిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్