44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్-2025

వర్ధన్నపేట పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో వరంగల్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా vs సంగారెడ్డి జిల్లా బాయ్స్ టీమ్స్, నల్గొండ జిల్లా vs మహబూబాబాద్ జిల్లా గర్ల్స్ టీమ్స్ మధ్య జరిగే ఫైనల్స్ ను టాస్ వేసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్