అరూరి రమేష్‌కు బీఆర్ఎస్ పార్టీలో ఘన స్వాగతం: దామెర సాగర్ అభినందనలు

బుధవారం, 28 జనవరి 2026న, గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణా భవన్‌లో అరూరి రమేష్ అన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, GWMC 65వ డివిజన్ యూత్ అధ్యక్షులు దామెర సాగర్ గారు, అరూరి రమేష్ అన్నకు శాలువాతో సత్కరించి, పుల మొక్కతో శుభాకాంక్షలు తెలియజేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం, చింతగట్టులో ఈ సంఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్