భూపాలపల్లి: 'తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉల్లిగంటి సంపత్ కుమార్తె శ్రీ నిత్య హనుమకొండ హంటర్ రోడ్‌లోని TGSURS సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హాస్టల్ నుంచి అదృశ్యమైంది. జూనియర్ అసిస్టెంట్ ఉమా గుర్తించి సుబేదారి ఇన్స్పెక్టర్ తెలియజేయగా, పోలీసులు CC కెమెరాల ద్వారా పద్మాక్షమ్మ గుట్ట వద్ద కనిపెట్టి, తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్