బొల్లికుంట సోల్తీ సాంబయ్య కనపడుటలేదు

వరంగల్ జిల్లా, బొల్లికుంట గ్రామానికి చెందిన సోల్తీ సాంబయ్య (55) ఏప్రిల్ 28, 2026 ఉదయం 10 గంటల నుండి కనిపించడం లేదు. ఆయన లుంగీ ధరించి ఉన్నారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ. 10, 000 నగదు బహుమతి ఇవ్వబడును. ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఈ క్రింది నంబర్లకు సమాచారం అందించగలరని కుటుంబ సభ్యులు తెలిపారు. 98488 43921, 95533 66300, 99488 12558, 9989265993 అలాగే మామూనూర్ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్