ఎమ్మెల్యే నాగరాజు ఘాటు విమర్శలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ కావడంపై బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలు వారి భయానికి నిదర్శనమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నిర్దోషులైతే విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. డ్రామాలు చేయకుండా సిట్ ముందు హాజరై నిజాలు చెప్పాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమని, ఉల్లంఘన చేస్తే ఎవ్వరినీ వదలబోమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్