ఆకాశాన్ని అంటిన మిర్చి ధరలు

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ₹41,200 ధర పలికింది. వండర్ హాట్ రకం మిర్చి ధర కూడా ₹4,000 పెరిగింది. నాణ్యమైన రంగు గల మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్