వరంగల్: స్కూల్ స్థలంకోసం తహశీల్దార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం స్థల సేకరణ కోసం శనివారం తాహసిల్దార్ విజయసాగర్ ను కాంగ్రెస్ నాయకులుకలిశారు. ఈ భేటీలో పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలం గురించి, స్థల సేకరణ ప్రక్రియ గురించి చర్చించారు. విద్యారంగ అభివృద్ధికి ఈ పాఠశాల ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్