సిపిఎం పార్టీ నుండి ధర్మారపు సాంబమూర్తి బహిష్కరణ

సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య తెలిపిన వివరాల ప్రకారం, ధర్మారపు సాంబమూర్తిని పార్టీ నుండి బహిష్కరించారు. సాంబమూర్తి లక్ష్మీపురం గుడిసెలకు బాధ్యుడిగా ఉంటూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు, పేదల గుడిసెలను తొలగిస్తూ దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలున్నాయి. పార్టీ పలుమార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్