వర్ధన్నపేటలో ఈనెల 18న తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రతినిధుల సమావేశాన్ని జయప్రదం చెయ్యాలని జన్ను నరసయ్య శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.