హన్మకొండ: 'ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

హనుమకొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల ప్రజా ప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో జరగనున్న "ఛలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRS జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్