హన్మకొండ: ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిరసన

హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు కాకతీయ ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కాకతీయ ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు షైక్ ఖాజా పాషా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న రాపిడో, ఉబర్, ఓలా యాప్లను నిషేధించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జహంగీర్, సునీల్, రాజు, Md. తాజోద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్