బోర్డులు తొలగించడం జరిగింది. ఇలా తొలగించిన బోర్డులను గుర్తు చేయడానికి వ్యక్తులు మరియు ఇనుప సామాను వ్యాపారం చేసేవాళ్లు తీసుకెళ్తున్నారని స్థానికులు మీడియా ప్రతినిధులతో తెలపడం జరిగింది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం వల్ల ప్రజలు ట్రాఫిక్కు జామ్ సమస్యతో అవస్థలు పడ్డారు.
కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో భారీ చిత్రం?