హనుమకొండ: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన భాస్కర్ (45) అనే వ్యక్తి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్