సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ నివాసం వద్ద భారీ పోలీసుల మోహరింపు

ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి సిట్ విచారణ నేపథ్యంలో, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేసీఆర్ గారి నందినగర్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్