రైతుకు రూ. 10 వేలు అందేలా చూస్తా: ఎమ్మెల్యే

పర్వతగిరి మండలంలోని సోమారం, వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, కట్ర్యాల గ్రామాల్లో తుఫాన్ కారణంగా ఇళ్లు, పంటలు నష్టపోయిన పొలాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ₹10,000 ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్