కొత్తగూడ: పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా చల్లా నారాయణరెడ్డి

పంచాయతీరాజ్ శాఖ డైరెక్టరుగా కొత్తగూడ మండలం సాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన చల్లా నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ బాధ్యతను రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పార్టీకి అహర్నిశలూ సేవలందించిన నారాయణరెడ్డిని ఆయన నిబద్ధతను, నిస్వార్థాన్ని గుర్తించి పార్టీ కోసం ప్రతినిత్యం పని చేసిన వారికి గుర్తింపు అనేది తప్పకుండా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు.

సంబంధిత పోస్ట్