ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

పర్వతగిరి మండలం ముంజాలకుంట తండా పరిధి నర్రెంగతండాకు చెందిన బానోత్ జవహర్లాల్ కుటుంబ కలహాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య గొడవ జరుగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా జవహర్లాల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕