రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి

వరంగల్ ఆరెపల్లిలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పైడిపల్లికి చెందిన జన్ను సారంగపాణి (బైకుల పంక్చర్ పనులు చేసేవాడు) మృతి చెందాడు. టైరు కొనుగోలుకు ఆరెపల్లికి వెళ్లి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై ఎనుమాముల ఎస్సై మిరిపెల్లి రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్