ఘోర రోడ్డు ప్రమాదంలో మామిడికాయల వ్యాపారి మృతి

వర్ధన్నపేటకి చెందిన మామిడికాయల వ్యాపారి మట్టపల్లి సుధాకర్, మామిడి లోడ్ ను మార్కెట్కు తరలించేందుకు బైక్పై ఇల్లందకు బయల్దేరాడు. ఇల్లంద శివారులోని పెద్దమోరి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్