సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, వరంగల్ ప్రభుత్వ సి. కే. ఎం ప్రసూతి ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే. ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మానవతా దృక్పథంతో సేవలు అందిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే కే. ఆర్. నాగరాజు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్