ఇంటి పట్టాల కోసం ఎమ్మెల్యే నాగరాజు అసెంబ్లీలో గళమెత్తారు

ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్లలో గత 20-30 ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు ఇంటి పట్టాలు, హౌస్ నంబర్లు ఇవ్వాలని శనివారం ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ కాలనీల ప్రజలకు గృహ జ్యోతి పథకం వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదల సమస్యల పరిష్కారానికి ఆయన అసెంబ్లీలో స్వరం వినిపించారు.

సంబంధిత పోస్ట్