ఒకరు మృతి... తొమ్మిది మందికి గాయాలు

వరంగల్ కరీమాబాద్ కు చెందిన 9 మంది బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం టాస్ ఏస్ వాహనంలో సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రోజంతా అక్కడ గడిపి రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరారు. కమాన్ పట్టి విరిగి టాస్ ఏస్ వాహనం బోల్తా పడటంతో గవిచర్ల క్రాస్ రోడ్డుపై నక్కల పల్లి శివారు రైస్ మిల్లు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్