కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్

వరంగల్ కలెక్టర్ సత్య శారద సోమవారం, [తేదీ]న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్