ఎమ్మెల్యే నాగరాజు కు నిరసన సెగ

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా, బాధితులు ఆయనను అడ్డుకున్నారు. ఫోటోలకు ఫోజులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమను ఆదుకున్నట్లు నటిస్తున్నారని బాధితులు ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. దీంతో ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల నుండి వెనుదిరిగి వెళ్ళిపోయారు.

సంబంధిత పోస్ట్