ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి

మోథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని పర్వతగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు డిమాండ్ చేశారు. పర్వతగిరి, కల్లెడ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మోథా తుపాన్ ప్రభావంతో రావూర్ గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన వారిని, మోసులు కప్పిన వరి పొలాలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్