హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో గురుపౌర్ణిమ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కొలిపాక కుమార్, డాన్స్ మాస్టర్ తాడూరి కృష్ణ, మెట్టుగుట్ట ఆలయ పూజారి విష్ణుని శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం మహేందర్ బృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.