ఆటో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన టిఏడియు మడికొండ వారు

మడికొండ చౌరస్తాలో టిఏడియు ఆటో డ్రైవర్స్ అధ్యక్షుడు గోపనబోయిన రాజు గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. టిఏడియు మడికొండ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ కమిటీ సభ్యులు టిఏడియు సభ్యులు, ముఖ్య సలహాదారులు బరిగెల కృష్ణమూర్తి, తదితరులు ఆటో డ్రైవర్స్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్