ఐలోని మల్లన్న హుండీ లెక్కింపు..

ఐలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానంలో అక్టోబర్ 10, 2025 నుంచి జనవరి 1, 2026 వరకు 82 రోజులకు గాను హుండీ ఆదాయం రూ. 14,98,808, ఆర్థిక సేవల టికెట్ల ద్వారా రూ. 90,54,847 వచ్చింది. మొత్తం రూ. 1,05,53,655 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్ తెలిపారు. మిశ్రమ వెండి, బంగారం కూడా హుండీలో భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్