కాజీపేట మండలం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని మడికొండ గ్రామానికి చెందిన రజక కులస్తుల ఆరాధ్య దైవమైన మడేల్ అయ్యా బోనాలకు రావాల్సిందిగా శుక్రవారం కోరారు. ఈ కార్యక్రమంలో కుర్ల మోహన్, మెట్టుగుట్ట దేవస్థానం చైర్మన్ పైడిపాల రఘు చందర్, మూర్తి, రాజు, కుమార్ పాల్గొన్నారు.