దేశంలోనే రెండో కామాఖ్య ఆలయం

మహబూబాబాద్ జిల్లాలోని స్టేషన్ గుండ్రాతిమడుగులో దేశంలోనే రెండవ కామాఖ్య దేవి ఆలయం కొలువై ఉంది. ఇక్కడ సౌందర్య లహరి పారాయణం, కుంకుమార్చన అనంతరం అమ్మవారు భక్తులకు పువ్వును ప్రసాదంగా అందించి అనుగ్రహాన్ని పొందేలా ఆశీర్వదిస్తారు. పీఠాధిపతి సిద్ధయోగి శ్రీశ్రీశ్రీ శివశక్తీ ప్రతాప్ నాథ్ స్వామీజీ ఈ ఆలయానికి అధిపతి. భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసం జై కామాఖ్య, జై జై కామాఖ్య అంటూ నినదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్