మేడారం సారలమ్మ గద్దెలపై ప్రతిష్ట, భక్తుల తాకిడితో కిటకిటలాడిన ప్రాంగణం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం కన్నేపల్లిలో బుధవారం రాత్రి సారలమ్మ గుడిని శుద్ధి చేసి, ముగ్గులు, అలుకులు, బంతిపూల తోరణాలతో అలంకరించి, జంపన్న వాగును దాటుకొని ప్రధాన పూజారులు సారలమ్మను గద్దెలపై ప్రతిష్టించారు. గురువారం సారలమ్మ దర్శనానికి విఐపిలతో పాటు సాధారణ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్