గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌.. కిలో గంజాయి స్వాధీనం

వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో గంజాయి విక్రయానికి తరలిస్తున్న ముత్యాల శ్యామ్, పిన్నింటి భరత్ అనే ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు కిలో గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సాయి బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕