యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ అనిత, తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతున్న రాజేందర్, స్నేహితుడు జబ్బార్ లాల్ ల వేధింపులు తట్టుకోలేక గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రాజేందర్, అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ తో సన్నిహితంగా ఉందని గుర్తించి వేధించడం ప్రారంభించాడు. ఈ ఇద్దరి వేధింపుల కారణంగానే అనిత ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్