వర్ధన్నపేట నియోజకవర్గం హన్మకొండ, కాజీపేట మండలం 46వ డివిజన్ రాంపూర్ ఇండస్ట్రియల్ లో శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కరెంట్ స్తంభం విరిగింది. ఈ నేపథ్యంలో గాలి వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో ఫీజు కొట్టేయడం ద్వారా ఫ్యాన్సీ లైట్ మిషనరీ పాడవుతున్నాయి. కరెంట్ స్తంభాల కంటే స్కూల్ బోర్డ్ అడ్వర్టైజ్మెంట్ మరియు టెలిఫోన్ నెట్వర్క్ కేబుల్స్ సరఫరా కోసం సీసీ కెమెరాల కోసం పనిచేస్తున్నట్లు ఉంది. విషయంపై కలెక్టర్, కమిషనర్ సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరారు.