వర్ధన్నపేట: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

వర్ధన్నపేట నియోజకవర్గంలోని కాజీపేట మండలం మడికొండ చౌరస్తా నందు నగర ఉపాధ్యక్షులు శ్రీను టీం సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించుటకు క్యాబినెట్ ఆమోదించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మడికొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్