వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాలతో, హసన్పర్తి మండలం నాగారం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కోలా సమ్మయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు సందరాజు సంతోష్ పరామర్శించారు. మానవతా దృక్పథంతో 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.