వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంతి ఐపీఎస్ కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు హసన్పర్తి మండలం నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు గౌరు రాజిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.