వర్ధన్నపేట: ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం

శుక్రవారం వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ చౌరస్తాలో TADU ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అబ్బ సాయిలు పాల్గొని కేక్ కట్ చేశారు. యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కమిటీ సభ్యులు భవిష్య కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ పథకాల్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్