జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సోమవారం జరిగిన అంగడిలో రైతులు కూరగాయలు, పండ్లు, వ్యవసాయ పనిముట్లు, పశువులు, మేకలు, గొర్రెలు తీసుకువచ్చారు. బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకే సరుకులు లభిస్తున్నాయని ప్రజలు, అమ్మకం కొనుగోలుదారులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి.