వరంగల్ ఎనుమాముల మార్కెట్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక, వైస్ చైర్మన్‌గా జనార్దన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు డైరెక్టర్లుగా దుగ్యాల గోపాల్ రావు, గజ్జల శ్యామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, మార్కెట్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పాలకవర్గం పేర్కొంది.

సంబంధిత పోస్ట్