సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ ఎమ్మెల్యేలు

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు MLAలు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరిగే కాజీపేట దర్గా ఉత్సవాలకు రావాలని దర్గా పీఠాధిపతి కుసూర్ పాషాతో కలిసి సీఎంకు ఆహ్వానపత్రిక అందజేశారు. కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, MLAలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, కేఆర్ నాగరాజు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్