ప్రధాని మోదీ శనివారం గుజరాత్ పర్యటించారు. ఈ క్రమంలో ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. తొలి చిప్ తయారి కేంద్రాన్ని ప్రధాని ప్రారంబించారు. రూ.22,516 కోట్లతో ప్లాంట్ ఈ ఏర్పాటు చేయగా, గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమలు ఆకట్టుకున్నాయి.