ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

ఢిల్లీ పేలుడు ఒక సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనతో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేశాయని ANI తెలిపింది. టెర్రర్ నెట్‌వర్క్‌పై దాడుల ఒత్తిడి కారణంగా నిందితుడు ఇలా చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నిందితుడు సాధారణ సూసైడ్ బాంబింగ్ పద్ధతిని పాటించలేదనీ, పూర్తిగా అభివృద్ధి చెందని బాంబును వాడటం వల్లే తీవ్రత తగ్గిందని దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్