ఉదయం ఖాళీ కడుపుతో ఎంత నీరు తాగాలి?

నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నీరు తాగడం సాధారణ ఆరోగ్య అలవాటు. రాత్రి నిద్ర తర్వాత శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది కాబట్టి ఉదయం నీరు తాగడం అవసరం.  ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి నుండి రెండు గ్లాసుల నీరు తాగడం సరిపోతుంది. శరీరం నీటిని సులభంగా గ్రహించేలా నెమ్మదిగా తాగాలి. ఒకేసారి ఎక్కువ తాగితే అసౌకర్యం, తక్కువ తాగితే ప్రయోజనం ఉండదు. ఈ అలవాటు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది, నిర్జలీకరణాన్ని భర్తీ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, అతి చల్లటి నీరు, ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మంచిది కాదని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్