మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదు: బీజేపీ చీఫ్

TG: మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గాంధీ సరోవర్ పేరుతో ఇళ్లు కూల్చివేతను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించాకే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕