iBOMMA వెబ్‌సైట్ నుంచి సంచలన మెసేజ్ రిలీజ్ అయింది. 'ఇకపై మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాం' అంటూ iBOMMA నిర్వాహకులు పోస్ట్ చేశారు. కాగా iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.