సాగు పనులు మొదలయ్యేనాటికే రైతు భరోసా అందిస్తున్నాం: CM రేవంత్

TG: సాగు పనులు మొదలయ్యేనాటికే రైతు భరోసా అందిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో మంగళవారం రైతుభరోసా నిధులు విడుదల చేసి మాట్లాడారు. 'ఉమ్మడి రాష్ట్రాన్ని 19 మంది 'CMలు పాలించారు. ఆ 19 మంది చేసిన అప్పు రూ.60 వేల కోట్లు మాత్రమే. 30 నెలల్లో రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాం. వ్యవసాయం దండగ కాదు.. పండగలా చేస్తున్నాం' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్