పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మేము రెడీ.. భారత కెప్టెన్ ప్రకటన

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పాకిస్తాన్ మాత్రమే వెనకడుగు వేస్తోందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మ్యాచ్ షెడ్యూల్‌ను ఐసీసీ నిర్ణయిస్తుందని, తాము కొలంబో వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రస్తుత భారత జట్టు టీ20, వన్డేల్లో నంబర్ వన్ స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్