VRA, VRO వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాం: మంత్రి పొంగులేటి

TG: గత ప్రభుత్వం VRA, VRO వ్యవస్థను తొలగించిందని, మళ్లీ ఆ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన భూముల వివరాలు బయటపెడతాయని తెలిపారు. ‘ఇది పేదోడి ప్రభుత్వం.. మీరు కోరుకున్నట్టే కాంగ్రెస్ పాలన ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్